- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చేతిలో మందు సీసాలతో రచ్చ రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ
by Disha Web Desk 7 |
X
దిశ, సినిమా: ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ.. ఫస్ట్ సినిమా బోల్డ్ ఇమేజ్‌తో ఎక్కువగా అలాంటి అవకాశాలే వచ్చాయి. దీంతో వచ్చిన ఆఫర్లను యూజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న పాయల్.. ఎక్స్పోజ్ చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రస్తుతం మంచు విష్ణుతో జిన్నా సినిమా చేస్తున్న బ్యూటీ.. తాజాగా బీరు, బ్రాండీ సీసాలను చేతిలో పట్టుకుని రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. మందుతో వచ్చే మజా పాయల్‌కు తెలిసినట్లు ఎవరికీ తెలియదేమోనని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి :
పబ్లిక్‌గా ముద్దుపెడుతూ ఓకే చెప్పిన స్టార్ కిడ్.. వీడియో వైరల్
Next Story