బరువెక్కిన అందాలను వైట్ టాప్‌లో బిగుతుగా బంధించిన హాట్ యాంకర్.. పిక్స్ వైరల్

by Disha Web Desk 9 |
బరువెక్కిన అందాలను వైట్ టాప్‌లో బిగుతుగా బంధించిన హాట్ యాంకర్.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేస్తూ.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ పుష్ప-2 లో నటిస్తోంది. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే.. మరోవైపు మతి పోగొట్టే అందాలతో ఇంటర్నేట్‌ను షేక్ చేస్తోంది. అనసూయకు ఎప్పుడూ ఖాళీ టైమ్ దొరికినా ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లి.. ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ట్రెండీ డ్రెస్‌లో బిగుతైన అందాలను దాచేసి... మతిపోగొట్టే స్కిన్ టోన్‌తో అనసూయ ఇస్తున్న కిర్రాక్ ఫోజులు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇక ఈ హాట్ బ్యూటీ టైట్ ఫిట్ సొగసుకి యువత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హాట్ హాట్‌గా అనసూయ కారు దిగుతూ హ్యాపీ స్మైల్‌తో ఇస్తున్న గ్లామరస్ ఫోజులను అనసూయ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకోగా బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ యాంకర్ పిక్స్ నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి.

Next Story

Most Viewed