- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనీ రోజ్ హాట్ హాట్ ఫోజులు.. యువత హృదయాలు గల్లంతు..!
వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అందాల రాణి, తాజాగా ట్విట్టర్ లో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కుర్రకారుకు కళ్లు చెదిరే ట్రీట్ ఇచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అందాల రాణి, తాజాగా ట్విట్టర్ లో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కుర్రకారుకు కళ్లు చెదిరే ట్రీట్ ఇచ్చింది. బ్లూ సారీలో హనీ రోజ్ యువత హృదయాలు గల్లంతయ్యేలా ఘాటైన ఫోజులిచ్చింది. నట సింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. ఎలాంటి డ్రెస్ ధరించినా హానీ రోజ్ చంద్రబింబం లాటి తాజా ముఖంతో, కుర్రాళ్లను ఏ మాత్రం చూపు తిప్పనివ్వకుండా చేస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె అలా నిలబడితే చాలు.. యువత మైకంలో మునిగిపోతున్నారు.
ఇవి కూడా చదవండి: పెళ్లికి ముందే ఆ హీరోయిన్‌ను ప్రేమించిన అల్లుఅర్జున్?
Next Story






