Bigg Boss beauty: బెడ్‌షీట్‌లో బిగ్ బాస్ బ్యూటి.. హాట్ వీడియో వైరల్

by Disha Web Desk 10 |
Bigg Boss beauty: బెడ్‌షీట్‌లో బిగ్ బాస్ బ్యూటి.. హాట్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: హిందీ బిగ్ బాస్ సీజన్ 16 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ రియాలిటీ షోలో ఫినాలే‌కు చేరిన వారిలో ప్రియాంక చాహర్ చౌదరి కూడా ఒక్కరు. గత వారం ముగిసిన ఈ సీజన్‌లో MC స్టాన్ విజేతగా నిలిచాడు. ఇక ప్రియాంకా అభిమానులు ఆమె సక్సెస్ కోసం నిరంతరం ప్రయత్నించినప్పటికీ.. మిస్ అయింది. అయితే ఈ షో ముగిసినప్పటికీ ఆమె అభిమానులు మాత్రం ఆమె గురించి మరింత సమాచారం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అలా వెతుకుతూ ఉండగా.. COVID- లాక్‌డౌన్ సమయాల్లో ప్రియాంక పోస్ట్ చేసిన ఒక హాట్ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: న్యూడ్ వీడియో కాల్ కలకలం..


Next Story

Most Viewed