- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటిసారి బాలకృష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. కారణం ఇదే?
నందమూరి బాలకృష్ణపై కేసు నమోదైంది. తొలిసారిగా ఆయనపై హిజ్రాలు కేసు పెట్టారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బాలయ్య సినిమ షూటింగ్‌లో బిజీగా

X
దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి బాలకృష్ణపై కేసు నమోదైంది. తొలిసారిగా ఆయనపై హిజ్రాలు కేసు పెట్టారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బాలయ్య సినిమ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో తన నియోజక వర్గమైన హిందూపురం వదిలేసి, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో భాగంగా టర్కీలో ఉంటున్నారు. ఈ క్రమంలో హిజ్రాలు.. హిందూపురం ఎమ్మెల్యే అయి ఉండి, బాలకృష్ణ నియోజక వర్గంలో ఉండటం లేదు, అక్కడి సమస్యలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.కాగా, చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉండటం లేదు, ఎవరో కావాలనే హిజ్రాలతో ఫిర్యాదు చేయించారని, బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Next Story






