- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తమిళ హీరో కారణంగా తల్లి అయిన హీరోయిన్ Regina Cassandra..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా కూడా ఒకరు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా కూడా ఒకరు. మంచి హిట్ అందుకోకపోయినా నటనాపరంగా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకుంది. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే. రెజీనా సందీప్ కిషన్ తో ప్రేమలో ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా సార్లు వారు తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని మంచి స్నేహితులమంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ రూమర్స్ మాత్రం అగడం లేదు. ఇక తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. రెజీనా ఓ తమిళ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని.. ప్రెగ్నెంట్ కూడా అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ చివరకు ఆ హీరో తనని వాడుకొని వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
Next Story






