ప్యాంట్ వేసుకోకుండా ఆ పార్ట్స్ చూపిస్తున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
ప్యాంట్ వేసుకోకుండా ఆ పార్ట్స్ చూపిస్తున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని ‘ఆవిరి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హుషారు, ముఖ చిత్రం వంటి చిత్రాల్లో నటించి తన అందంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుండి సినిమా ఛాన్స్‌లు రాకపోవడంతో సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తోంది. తాజాగా, ప్రియా వడ్లమాని ఏకంగా ప్యాంటు వేసుకోకుండా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. అసలు కింద ఏమీ లేకపోవడంతో తన థైస్ అందాలతో పాటు బ్యాక్ అందాలు కూడా బయటపడ్డాయి. దీంతో అది చూసిన నెటిజన్లు ఏంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? అంటూ రకరకాలు కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed