- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ పూజా హెగ్డేకు గాయాలు.. పోస్ట్ వైరల్
పూజా హెగ్డే కొన్నాళ్ల ముందు వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా రాణించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పూజా హెగ్డే కొన్నాళ్ల ముందు వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం ఈ అమ్మడుకి సినిమా చాన్సులు రాకపోవడంతో పాటు పలు వాటిలో తీసేశారని వార్తలు వచ్చాయి. పలు మూవీస్‌లో చాన్సులు వచ్చాయని కూడా తెలుస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తే అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, పూజా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె మోకాళ్లకు దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలను పూజానే స్వయంగా తన ఇన్‌స్టాస్టోరీలో షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.
Read More: దర్శకురాలు, నటి జయాదేవి కన్నుమూత
Next Story






