- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీరియల్ నటుడితో హీరోయిన్ పూజా హెగ్డే డేటింగ్.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందా? షాక్‌లో ఫ్యాన్స్
దిశ, సినిమా: హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. కానీ గత కొద్ది కాలంగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తూ కాలం గడుపుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, పూజా హెగ్డే ఓ బుల్లితెర నటుడితో డేటింగ్‌లో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
అసలు విషయంలోకి వెళితే.. బుల్లితెర సీరియల్ నటుడు, హిందీ బిగ్‌బాస్ ఫేమ్ రోహన్ మోహ్రతో పూజా హెగ్డే గత కొద్ది కాలంగా డేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఎక్కడికి వెళ్లినా రోహన్ మెహ్రా వెంట కనిపించడంతో.. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి నెట్టింట పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. శ్రీరామ నవమి నాడు పూజా హెగ్డే తన తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్‌కు లంచ్‌కి వెళ్లింది. వీరితో పాటు రోహన్ మోహ్రా కూడా ఉండటం గమనార్హం.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు . ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. స్టార్ హీరోను పెళ్లి చేసుకుంటుందని అనుకుంటే పూజా హెగ్డే సీరియల్ నటుడిని పెళ్లాడబోతుందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. పూజా హెగ్డే- రోహన్ మెహ్రాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.