డబ్బులు ఎక్కువ ఇస్తే దేనికైనా రెడీ బలగం హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.. హద్దులు దాటుతున్నావంటున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
డబ్బులు ఎక్కువ ఇస్తే దేనికైనా రెడీ బలగం హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.. హద్దులు దాటుతున్నావంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ కావ్య ‘గంగోత్రి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇటీవల బలగం చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తాజాగా, ఈ అమ్మడు ఒ ఇంటర్వ్యూలో పాల్గొని నటించే విధానంపై బోల్డ్ కామెంట్స్ చేసి షాకిచ్చింది. ‘‘ నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల సీన్లలో నటించాలి. అప్పుడే సంపూర్జ నటిగా గుర్తింపు వస్తుంది. ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్స్, బెడ్ సీన్ల కోసం హీరోయిన్లు ఎక్కువ రెమ్మూనరేషన్ తీసుకుంటున్నారు. మంచి కథ ఉంటే అలాంటి సీన్లలో నటించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. అయితే అలాంటి సీన్లలో నటించడానికి ఎక్కువగా డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది’’. అది తెలుసుకున్న నెటిజన్లు కావ్య హద్దులు దాటి మాట్లాడుతోందని అనుకుంటున్నారు. మరి కొంత మంది ఈ అమ్మడుకి సపోర్ట్ చేస్తున్నారు.

Also Read:

OTT: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే తమిళ, ఇంగ్లీష్ సినిమాలు ఇవే!

Click Here for Instagram Video

Next Story