- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడోసారి ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ జెనీలియా..! బేబీ బంప్ వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా ‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా ‘బాయ్స్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అదే ఏడాది సుమంత్ సత్యం సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తన అందం అభినయంతో ఆకట్టుకుంది. అయితే 2012 లో జెనీలియా రితేష్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తిని పెళ్లాడి సినిమాలకు దూరమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు వెబ్‌సీరిస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
తాజాగా, జెనీలియా తన భర్తతో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరైంది. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో అమ్మడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందులో బ్లూ కలర్ డ్రెస్‌లో జెనీలియా బేబీ బంప్‌తో కనిపించింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






