మంత్రితో హోటల్‌లో శృంగారం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ అంటూ ట్వీట్ చేసిన ఉమైర్ సంధు

by Disha Web Desk 10 |
మంత్రితో హోటల్‌లో శృంగారం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ అంటూ ట్వీట్ చేసిన ఉమైర్ సంధు
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నాడు. హీరోహీరోయిన్లకు ఇల్లీగల్ ఎఫైర్ ఉందని రోజుకో ట్వీట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఊర్వశీ రౌతేలా తనపై రాసిన ఫేక్ న్యూస్ గురించి లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనా.. పద్ధతి మార్చుకోకుండా అదే కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా ఇలాంటి పోస్టే మరొకటి పెట్టాడు సంధు. లాస్ట్ నైట్ ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏజ్డ్ మినిస్టర్‌తో శృంగారం చేస్తూ పట్టుబడిందని చెప్పుకొచ్చాడు.

Read More: చిన్నతనంలో నేనూ ఆ ఒత్తిడికి లోనయ్యాను.. Shriya Saran శ్రియా శరణ్


Next Story