- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amy Jackson: బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన అమీ జాక్సన్!
by Phanindra |
హిరోయిన్ అమీ జాక్సన్ గురించి తెలియని వారుండరు.

X
దిశ, సినిమా: హిరోయిన్ అమీ జాక్సన్ గురించి తెలియని వారుండరు. ఇప్పటి వరకు ఆమె నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ రజనీకాంత్ '2.0', విక్రమ్‌తో 'ఐ', తెలుగులో రామ్ చరణ్ సరసన 'ఎవడు' వంటి మూవీలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మూవీస్ విషయం పక్కన పెడితే కొన్నేళ్ల క్రితం ఈమె లండన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి కాకుండానే 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు. చాలాసార్లు తన కొడుకు ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది అమీ. తర్వాత కొన్ని అనివార్య కారణాలతో విడిపోయారు. అయితే తాజాగా ఈ ముద్దు గుమ్మ. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కనిపించి షాక్ ఇచ్చింది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా తన కొత్త ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది.
Next Story






