- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rana Daggubati cameo in Nikhil's Spy : నిఖిల్ ‘స్పై’ అతిథి పాత్రలో రానా?
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘స్పై’ ఒకటి.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘స్పై’ ఒకటి. గ్యారీ బి హెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ జూన్ 29వ తేదీన విడుదలకానుంది. ఇక నిఖిల్కు జోడిగా ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలుగా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Read More: ఆ స్టార్ హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించిన రామ్ పోతినేని.. ఎలా బ్రేకప్ అయిందంటే?
Next Story






