ఆ కారణంతోనే రామ్ పోతినేని పెళ్లి చేసుకోవట్లేదా?

by Dishanational2 |
ఆ కారణంతోనే రామ్ పోతినేని పెళ్లి చేసుకోవట్లేదా?
X

దిశ, సినిమా: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 34ఏళ్లు దాటినా పెళ్లి ఊసేత్తడం లేదు. అయితే చాలామంది హీరోలు కెరీర్‌ని బేస్ చేసుకుని మ్యారేజ్ లైఫ్‌కు దూరంగా ఉంటారు. కానీ, హీరో రామ్ దూరంగా ఉండటానికి గతంలో జరిగిన ఓ బ్రేక‌ప్ కారణమని టాక్‌ నడుస్తోంది. అప్పట్లో ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడంటా. ఆ అమ్మాయి కూడా రామ్ ప్రేమించిందట. అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారట. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందంట. ఇది మనసులో పెట్టుకునే ఇంట్లో వారు ఎన్ని సంబంధాలు చూసినా రామ్ నో చెబుతునట్లు సమాచారం.

Also Read..

ప్రేమికుల రోజున 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' రీ రిలీజ్

'అమిగోస్'ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌

Next Story