ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరో రామ్.. అమ్మాయి ఎవరంటే?

by Disha Web Desk 6 |
ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరో రామ్.. అమ్మాయి ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలా మంది బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా, యంగ్ హీరో రామ్ పోతినేని కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌‌గా మారింది. రామ్‌కు కాబోయే భార్య బడా వ్యాపారవేత్త కూతురు అని తెలుస్తోంది. ఆమే ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉంటుందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరువురి కుటుంబాల నడుమ చర్చలు జరిగాయట. ప్రస్తుతం రామ్, బోయపాటి దర్శకత్వంలో ‘RAPO 19’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ అయిపోయాక పెళ్లి ఉంటుందట. పెండ్లి కారణంగా రామ్ మరో సినిమాను ప్రకటించలేదని తెలుస్తోంది. దీంతో అది తెలిసిన ఫ్యాన్స్‌లో ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

పెళ్లైన వారానికే అలాంటి పని చేసిన హీరో శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి..!


Next Story

Most Viewed