Hero Nani : ప్లాప్ డైరెక్టర్‌తో.. నాని సినిమా !

by Disha Web Desk 10 |
Hero Nani : ప్లాప్ డైరెక్టర్‌తో.. నాని సినిమా !
X

దిశ, వెబ్ డెస్క్ : నాచురల్ స్టార్ నాని నటించిన " అంటే సుందరానికీ " సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. సినిమా కథ భాగానే ఉన్నా.. ప్రేక్షకులకు , అభిమానులకు నచ్చలేదు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి కలెక్షన్స్ కూడా సాధించలేక పోయింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇక 2022 లో నచ్చిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా సూపర్ హిట్ అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతక ముందు నటించిన " వీ " , " టక్ జగదీష్ " సినిమాలు OTT లో విడుదలయ్యాయి.

అయితే నాని వివేక్ ఆత్రేయకు ఇంకో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట. 'మెంటల్‌ మదలో', 'బ్రోచేవారెవరురా' సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టున్నాయి. వివేక్ ఆత్రేయకు నాని కోసం మంచి కథను సిద్ధం చేసాడట. ఆ కథ నానికి నచ్చడంతో ఒకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల నుంచి అనడంతో త్వరలో ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందని తెలుస్తోంది.

Next Story

Most Viewed