- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త జీవితం ప్రారంభిస్తున్నా: మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by Satheesh |
అన్నా విష్ణుతో వివాదంపై హీరో మంచు మనోజ్ రియాక్ట్ అయ్యాడు. ఆ వివాదం గురించి నన్ను అడగొద్దని మంచు మనోజ్ వేడుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: అన్నా విష్ణుతో వివాదంపై హీరో మంచు మనోజ్ రియాక్ట్ అయ్యాడు. ఆ వివాదం గురించి నన్ను అడగొద్దని మంచు మనోజ్ వేడుకున్నాడు. విష్ణుతో ఉన్న వివాదం గురించి మీడియానే అడగాలని అన్నారు. ఇక, ఇప్పటి నుండి తాను కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని.. సినిమానే నా ప్రపంచం అని మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల మంచు మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోతో మంచు ఫ్యామిలీలోని విభేదాలు బయటపడ్డాయి. తన మనిషిని కొట్టడానికి అన్న మంచు విష్ణు ప్రయత్నిస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో తెగా వైరల్ కావడంతో మెహన్ బాబు రంగంలోకి దిగి మనోజ్ చేత ఆ వీడియోను డిలీట్ చేయించిన విషయం తెలిసిందే.
Next Story






