- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hero Akhil: అయ్యగారు.. ఈ సారైనా చెప్పిన సమయానికి వస్తారా?
by Phanindra |
టాలీవుడ్లో అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్పుడెప్పుడో సెట్స్ పై ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలవ్వలేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్లో అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్పుడెప్పుడో సెట్స్ పై ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలవ్వలేదు.రెండు సార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఫలితం దక్కలేదు. అయితే అన్ని లెక్కలను కరెక్టుగా సెట్ చేసుకున్న యూనిట్ ఏప్రిల్ 28 న రిలీజ్ అంటూ విడుదల డేటును ఖరారు చేసారు.
ఏజెంట్ షూట్ వర్క్ ఇంకా పెండింగ్లోనే ఉందా? మొన్నటి వరకు ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేసిన సురేందర్ రెడ్డి ఇంకో రెండు పాటలు చిత్రీకరించేవి ఉన్నాయట. ఏప్రిల్ రెండో వారం లోపు వీటిని పూర్తి చేస్తే 28 న ఏజెంట్ విడుదలకు లైను క్లియర్ అవుతుంది. ఈ మాత్రం ఆలస్యం చేసిన మళ్లీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది. ఏజెంట్ సినిమాను మూడేళ్ళ నుంచి డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీస్తూనే ఉన్నారు. వరస ఫ్లాప్‌లతో ఉన్న అఖిల్‌కు ఈ సినిమా అయినా కలిసి వస్తుందో ? లేదో చూడాలి.
Next Story






