- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anushka Shetty : నా ఫస్ట్ క్రష్ అతడే.. సీక్రెట్ బయటపెట్టిన అనుష్క
సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క.

X
దిశ, వెబ్‌డెస్క్: సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క. తెలుగు, తమిళ్, మళయాలం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది.
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్‌లలో తను ఒకడు. ఆ టైంలోనే అనుష్క కూడా రాహుల్‌కి ఫిదా అయిపోయిందట. సినిమాల్లోకి రాకముందు నుంచే అతడు అంటే పిచ్చి అంటూ తెలిపింది. అయితే అతడిని ఎక్కువగా కలిసే అవకాశం కూడా రాలేదని చెప్పుకొచ్చింది అనుష్క.
Also Read...
భర్త మరణం తర్వాత దిమ్మతిరిగే వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మీనా..
Next Story






