- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virupaksha: ‘విరూపాక్ష’.. భయంకరమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటున్న ట్రైలర్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’.

X
దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ పూర్తి భయంకరమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది. బ్యాగ్రౌండ్ కూడా బాగుంది. అతీంద్రియ శక్తి కారణంగా గ్రామంలో అనేక మరణాలు సంభవిస్తుంటాయి. దీంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. దీని గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ సినిమా కథగా తెలుస్తుంది.
Next Story






