- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ చెడు అలవాటు కారణంగానే తమన్న స్టార్ హీరోయిన్ అయిందా ?
మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతోంది.

X
దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతోంది. అయితే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి 15ఏళ్ల కాలం గడుస్తున్నా ఇంకా స్టార్ హీరోయిన్‌గానే అదరగొడుతుంది. అయితే తమన్న సక్సెస్ కావడానికి కారణం ఆమెలో ఉన్న పట్టుదలతోపాటు ఒక చెడు అలవాటు కూడా ఉందట. చిన్నప్పటి నుంచి తమన్నను ఎవరైనా ‘అది నువ్వు చేయలేవు’ అంటే ఆ పని చేసి చూపించే అలవాటు ఉందట. అనుకుంటే సాధ్యం కానిది లేదనే భావనతో ఏ పనైనా అవలీలగా చేయడం తన నైజమట. ఇక అప్పట్లో కనీసం లిప్ లాక్ సీన్ కూడా చేయని తమన్న ప్రస్తుతం బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించడానికి ఈ తెగింపే కారణమట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.
- Tags
- Tamannaah Bhatia
Next Story






