- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దారుణం.. హీరోయిన్‌పై నిర్మాత అత్యాచారం..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే కేవలం సెలబ్రేషన్, ఫ్యాషన్, ప్రమోషన్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఈ హీరోయిన్‌కు జీవితకాలంలో మాయని గాయాన్ని గుర్తుచేస్తుంది. కేన్స్‌లో ప్రభావవంతమైన వ్యక్తిగా పేరున్న నిర్మాత హార్వీ వైన్‌స్టీన్.. తనను రేప్ చేసినట్లు ధైర్యంగా ప్రకటించింది హీరోయిన్ ఆసియా అర్జెంటో. అవును.. తాను

దిశ, వెబ్ డెస్క్ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే కేవలం సెలబ్రేషన్, ఫ్యాషన్, ప్రమోషన్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఈ హీరోయిన్‌కు జీవితకాలంలో మాయని గాయాన్ని గుర్తుచేస్తుంది. కేన్స్‌లో ప్రభావవంతమైన వ్యక్తిగా పేరున్న నిర్మాత హార్వీ వైన్‌స్టీన్.. తనను రేప్ చేసినట్లు ధైర్యంగా ప్రకటించింది హీరోయిన్ ఆసియా అర్జెంటో. అవును.. తాను 21ఏళ్ల వయసున్నప్పుడు 1997లో ఈ ఫెస్టివల్‌ను.. తనను లైంగికంగా వేధించేందుకు వాడుకున్నాడని.. 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ధైర్యంగా ప్రకటించింది. మీటూ మూమెంట్ మరింత ఉధృతంగా మారేందుకు.. హాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ డార్క్ సీక్రెట్స్ గురించి ముందుకొచ్చి చెప్పేందుకు చాలా మందికి హోప్ ఇచ్చింది. ముందుగా ఆసియా అర్జెంటో.. న్యూయార్కర్ ఎక్స్‌పోజ్‌లో ఈ ఆరోపణలు పంచుకున్నా.. అంతగా ప్రభావం చూపలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా జనాలను ఆకర్షించే కేన్స్‌లోనే.. ఇందుకు సంబంధించిన ఘటనను పంచుకుంది. దీంతో కొందరు తనను అప్రిషియేట్ చేసినా.. మరికొందరు విమర్శలు గుప్పించారు.






