- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > HanuMan: 'హనుమాన్' టీజర్ ఎఫెక్ట్: Adipurush (ఆదిపురుష్)పై విపరీతమైన ట్రోలింగ్ (వీడియో)
HanuMan: 'హనుమాన్' టీజర్ ఎఫెక్ట్: Adipurush (ఆదిపురుష్)పై విపరీతమైన ట్రోలింగ్ (వీడియో)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు.

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు. రామమందిర నిర్మాణం అవుతోన్న అయోధ్యలో ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. అయితే, అనుకున్న రేంజ్‌లో ఈ టీజర్ ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. ప్రభాస్ లుక్స్, సైఫ్ అలీఖాన్ సహా నటీనటులందరిపైనా విమర్శలు వచ్చాయి. తాజాగా.. హనుమాన్ టీజర్ విడుదలైన తర్వాత ఈ ట్రోల్స్ మరింత తీవ్రతరమయ్యాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకోవాంటూ ఓంరౌత్‌కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
Next Story






