'గుర్తుందా శీతాకాలం' రిలీజ్ డేట్ ఫిక్స్..!

by Dishanational4 |
గుర్తుందా శీతాకాలం రిలీజ్ డేట్ ఫిక్స్..!
X

దిశ, సినిమా: సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన లవ్ స్టోరీ 'గుర్తుందా శీతాకాలం'. నాగశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎట్టకేలకు డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక మూడు కాలాల వలే సినిమాలో మూడు బ్యూటీఫుల్ లవ్ స్టోరీల‌తో కూడిన రొమాంటిక్ పాత్రలు అభిమానులను ఆకట్టుకుంటాయని మేకర్స్ చెప్పగా.. ఇందులో తమన్నతో పాటు మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్స్‌గా కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి : SS Rajamouli to grace HIT 2 movie pre-release event



Next Story

Most Viewed