- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గుప్పెడంత మనసు’ సీరియల్ హీరో ఇంట తీవ్ర విషాదం..
‘గుప్పెడంత మనసు’ సీరియల్ హీరో రిషి (ముఖేశ్ గౌడ్) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘గుప్పెడంత మనసు’ సీరియల్ హీరో రిషి (ముఖేశ్ గౌడ్) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటున్న అతని తండ్రి అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖేశ్ షూటింగ్ మధ్యలోనే వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా.. బుల్లి తెరపై జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్‌లో తన తండ్రిని, తల్లిని అతడు పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తన తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నట్లు ముఖేశ్ తెలిపాడు. కాగా.. ముఖేశ్ తండ్రి మరణం పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read.. వాళ్ల ముఖాలు చూసే ఫ్యాన్స్ టికెట్స్ కొంటున్నారు.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Next Story






