Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సలార్’ ఫస్ట్ సింగిల్ అప్పుడే!

by Disha Web Desk 6 |
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సలార్’ ఫస్ట్ సింగిల్ అప్పుడే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్నా తాజా చిత్రం ‘సలార్’. ఇందులో డార్లింగ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఇటీవల వచ్చిన టీజర్ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా, సలార్ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఆగస్టు 15న రానున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా, ఈ సినిమా గ్రాండ్‌లో థియేటర్స్‌లో సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

Read More : పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కీలక షెడ్యూల్, షూటింగ్ అప్ డేట్



Next Story

Most Viewed