- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీ స్పెషల్ షో ఎప్పుడంటే?
ఈ మధ్య టాలీవుడ్ లో రీరిలీజ్‌ల జోరు నడుస్తున్న విషయం తెలిసిందే. కానీ ఒకసారి అయిన సినిమా మళ్లీ రీరిలీజ్ కావడం విశేషం అనే చెప్పాలి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య టాలీవుడ్ లో రీరిలీజ్‌ల జోరు నడుస్తున్న విషయం తెలిసిందే. కానీ ఒకసారి అయిన సినిమా మళ్లీ రీరిలీజ్ కావడం విశేషం అనే చెప్పాలి. గత ఏడాది డిసెంబర్ 31న ఖుషి మూవీ రీ రిలీజ్ అయింది.
తాజాగా, మరోసారి పవన్ కల్యాణ్ ‘ఖుషి’ అక్టోబర్-11న వరల్డ్ పవనిజం సందర్భంగా మరోసారి రీ రిలీజ్ అవుతోందని సమాచారం. అయితే ఈసారి కేవలం ఓ స్పెషల్ షో తో సరిపెడుతున్నారు. ఈ షో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ఉండనుంది. బుధవారం (అక్టోబర్ 11) ఉదయం 8 గంటలకు ఖుషీ మూవీ స్పెషల్ షో ఉంటుందని సమాచారం. 2001లో రిలీజైన ఖుషీ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇందులో భూమిక హీరోయిన్‌గా నటించింది.
Next Story






