పెళ్లికాకుండానే తల్లికాబోతున్న నటి.. బేబీ బంప్ చూపిస్తూ..

by Dishanational2 |
పెళ్లికాకుండానే తల్లికాబోతున్న నటి.. బేబీ బంప్ చూపిస్తూ..
X

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన నటి ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలె ఆమె తన పార్ట్‌నర్ ఎవరనే విషయాన్ని వెల్లడించింది కానీ పేరు మాత్రం తెలుపలేదు. ఇక ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తన హెల్త్ గురించి మాత్రం అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది. తాజాగా బుధవారం (జూలై 26) రెడ్‌డ్రెస్‌లో మిర్రర్ ఫోజులిచ్చిన ఇలియానా తన బేబీ బంప్‌ చూపిస్తూ.. మురిసిపోతూ.. దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

Also Read: DJ Tillu 2లో అరాచకమైన రొమాన్స్.. Anupama ఏంట్రాబాబు..

Next Story

Most Viewed