- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో నాగార్జునకు నోటీసులు.. షాక్లో అక్కినేని ఫ్యామిలీ
స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. గోవాలోని మాండ్రం పంచాయతీ నుంచి హీరోకు నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ నిర్మాణం విషయంలో

X
దిశ, వెబ్డెస్క్ : స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. గోవాలోని మాండ్రం పంచాయతీ నుంచి హీరోకు నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ నిర్మాణం విషయంలో ఈ నోటీసులు వచ్చినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్లితే.. అశ్వివాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 211/2B లో నాగార్జున ఓ భవన నిర్మాణం చేపట్టాడు. దీంతో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారని గోవా పంచాయతీరాజ్ చట్టం1994 కింద గ్రామ సర్పంచ్ నాగార్జునకు నోటీసులు జారీ చేశారు. అలాగే చేపట్టిన పనులు నిలిపి వేయాలని, లేని యెడల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదంటూ ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read..
- Tags
- nagarjuna
Next Story






