RC15 సెట్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (వీడియో)

by Disha Web Desk 2 |
RC15 సెట్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు #RC15 సెట్స్‌లో ఘనంగా నిర్వహించారు. మార్చి 27న చరణ్ పుట్టినరోజు కాగా, అడ్వాన్స్‌గా సెలబ్రేషన్స్‌ చేసి మెగా పవర్ స్టార్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ వేడుకల్లో RC15 సినిమా డైరెక్టర్ శంకర్, హీరోయిన్ కియారా అద్వానీ, నిర్మాత దిల్ రాజు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటింట్లో చిత్రబృందం పోస్టు చేసింది. అవి కాస్త వైరల్‌గా కావడంతో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. దీంతో తమ అభిమాన హీరోకు బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.






Next Story

Most Viewed