‘Gandivadhari Arjun’ మూవీ ప్రీరిలీజ్‌కు డేట్, ప్లేస్ ఫిక్స్..

by Dishaweb |
‘Gandivadhari Arjun’ మూవీ ప్రీరిలీజ్‌కు డేట్, ప్లేస్ ఫిక్స్..
X

దిశ, సినిమా: వరుణ్ తేజ్ హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్.. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్, ప్లేస్ ఫిక్స్ చేశారు. ఈవెంట్ రేపు ఆగస్టు 21న హైదరాబాద్ జెఆర్‌సి కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ కానుంది. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ఎవరు హాజరుకాబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : పవన్ ‘Gudumba Shankar’ రీరిలీజ్‌తో పాటుగా ‘OG’ నుంచి గ్లింప్స్.. !

Next Story