- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హనుమాన్’ మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ తేజ సజ్జ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా మూవీ. ఇది తేజాకు నిజంగా చాలా పెద్ద బాధ్యత అని చెప్పాలి

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ తేజ సజ్జ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా మూవీ. ఇది తేజాకు నిజంగా చాలా పెద్ద బాధ్యత అని చెప్పాలి. ఇక ఇప్పటివరకూ ఆ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్‌కు ఎలాంటి స్పందన వచ్చిందో మనకు తెలుసు. కాగా ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ లిరికల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వీడియోను హనుమాన్ చాలీసాతో చక్కటి మోషన్‌తో చూపించారు. మధ్యలో మూవీకి సంబంధించిన తేజ సజ్జ సీన్స్ కూడా చూపించారు. మొత్తంగా పండగపూట మంచి ట్రీట్ ఇచ్చింది మూవీ యూనిట్.
Read more :
Next Story






