- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
''Rangamarthanda'' నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్
డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో.. ప్రకాశ్ రాజ్, రమ్మకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, అలీ రేజా, ఆదర్స్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటిస్తున్న

X
దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో.. ప్రకాశ్ రాజ్, రమ్మకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, అలీ రేజా, ఆదర్స్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు నటిస్తున్న సినిమా 'రంగమార్తాండ'. రంగస్థల నటీనటులు జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.
''నేనొక నటుడ్ని'' అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌తో మొదలైన ఈ టీజర్ అత్యంత అద్భుతంగా కొనసాగింది. ''రంగమార్తండ'' సినిమాలోని ఫస్ట్ సింగిల్ గిప్స్ చిరు తనదైన శైలిలో చెప్తుంటే.. అది వినే ప్రతీ నటుడికి తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపతి ఎంతో అర్థవంతంగా రచించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.
- Tags
- Rangamarthanda
Next Story






