- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tollywood లో సినిమా షూటింగ్స్ రీస్టార్ట్!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలు కానున్నాయి. షూటింగ్‌ల పున:ప్రారంభంపై ఇవాళ(ఆగస్టు 18) ఫిల్మ్ చాంబర్ క్లారిటీ ఇవ్వనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలు కానున్నాయి. షూటింగ్‌ల పున:ప్రారంభంపై ఇవాళ(ఆగస్టు 18) ఫిల్మ్ చాంబర్ క్లారిటీ ఇవ్వనుంది. సాయంత్రం ఐదు గంటలకు చాంబర్ ప్రతినిధులు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ మీడియా సమావేశంలో షూటింగ్ రీస్టార్ట్‌పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 22 నుంచి షూటింగులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, సినిమాలకు అవుతోన్న అధిక బడ్జెట్, ఓటీటీ విడుదల కారణంగా షూటింగ్స్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Next Story






