జాతిర‌త్నాలు హీరోయిన్ చిట్టి.. న్యూ మూవీ ఫస్ట్ లుక్.. Faria Abdullah

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-05 14:15:43  IST  )

దిశ, సినిమా: జాతిర‌త్నాలు సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆక‌ట్టుకుంది. అందం, అమాయ‌క‌త్వం కలిసిన నటనతో తొలి ప్రయ‌త్నంలోనే పెద్ద విజ‌యాన్ని అందుకుంది..Latest Telugu News

జాతిర‌త్నాలు హీరోయిన్ చిట్టి.. న్యూ మూవీ ఫస్ట్ లుక్.. Faria Abdullah
X

దిశ, సినిమా: జాతిర‌త్నాలు సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆక‌ట్టుకుంది. అందం, అమాయ‌క‌త్వం కలిసిన నటనతో తొలి ప్రయ‌త్నంలోనే పెద్ద విజ‌యాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం ఆమె మేర్లపాక గాంధీ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేస్తోంది. సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు 'లైక్ షేర్ స‌బ్‌స్క్రైబ్' అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన మేకర్స్.. ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ కూడా షేర్ చేశారు. ఇక యూనిక్ కాన్సెప్ట్‌తో అడ్వెంచరస్ ట్రావెల్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న సినిమా .. ఫన్‌రైడ్‌గా ఉండనుందని తెలుస్తోంది.

Also Read : ఈ ఏడాది రన్ టైమ్‌లో అతి పెద్ద సినిమాగా నయన్ 'గోల్డ్'

Next Story