- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > 'Pathaan' నడుస్తున్న థియేటర్లకు భారీ నష్టం.. సీట్లు విరగొడుతున్న అభిమానులు
'Pathaan' నడుస్తున్న థియేటర్లకు భారీ నష్టం.. సీట్లు విరగొడుతున్న అభిమానులు
ప్రస్తుతం అనేక సినిమా థియేటర్ల స్క్రీన్‌లకు నష్టం వాటిల్లుతున్నాయి.

X
దిశ, సినిమా: 'పఠాన్' మూవీ రన్నింగ్ థియేటర్లలో అభిమానులు స్క్రీన్ దగ్గర డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనేక నగరాల్లో ఎగ్జిబీటర్లు ఈ మూవీ ప్రదర్శించే ఆడిటోరియంలోకి భారీగా అభిమానులు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహ్‌తా అన్నారు. 'ప్రస్తుతం అనేక సినిమా థియేటర్ల స్క్రీన్‌లకు నష్టం వాటిల్లుతున్నాయి. సినిమా థియేటర్ల స్క్రీన్‌లు మాత్రమే కాకుండా సీట్లు కూడా విరిగిపోతున్నాయి' అని తెలిపారు.
Next Story






