- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
ఆ థియేటర్ వద్ద NTR ను చుట్టు ముట్టిన Fans: వీడియో వైరల్

దిశ, సినిమా : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన ఈ సినిమా దేశ విదేశాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డుల కోసం పోటీపడుతోంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం రెండు విభాగాల్లో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఈ అరుదైన ఘనత దక్కించుకోవడం పట్ల భారతీయ సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే గోల్డెన్ గ్లోబ్స్ కోసం మూవీ టీమ్‌తో కలిసి వచ్చిన తారక్‌ను యుఎస్ లాస్ ఏంజెల్స్‌లోని ఓ థియేటర్‌లో అభిమానులు చుట్టు ముట్టడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : రిమైండర్ లిస్ట్ ప్రకటించిన ఆస్కార్ అకాడమీ.. భారత్ నుంచి 4 సినిమాలు చోటు