- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మిస్ యూ టూ’.. సమంత ట్వీట్ వైరల్
పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టింది శాకుంతలం మూవీ యూనిట్.

X
దిశ, సినిమా : పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టింది శాకుంతలం మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో సమంత కూడా పాల్గొనగా ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన అభిమానులు.. ‘ఎర్లీ మార్నింగ్ సమంతను చూసి హార్ట్ బీట్ స్కిప్ అయినట్లుగా అనిపించింది. మిస్ యూ సామ్’ అని చెప్పారు. దీనిపై స్పందించిన బ్యూటీ.. ‘మిస్ యూ టూ ’ అంటూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో టచ్‌లోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి :
Next Story






