- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
SAMANTHA : ఆయన పెళ్లి ప్రపోజల్‌కు కన్విన్స్ అయిన సమంత.. రెండేళ్లలో మ్యారేజ్.. వైరల్ అవుతున్న పోస్ట్
దిశ, సినిమా: నాగ చైతన్య - శోభిత నిశ్చితార్థం జరిగాక మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కచ్చితంగా సమంత కూడా ఉంటుంది. అయితే వీటిలో ముఖ్యంగా సామ్ అటెన్షన్ క్యాచ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇది ముఖేష్ అనే అభిమాని రీల్ కాగా దాని వివరాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖేష్.. ' సమంత నువ్వు వర్రీ అవొద్దు నేను నీకున్నా. రెండు ఏళ్లలో ఫైనాన్సియల్ ఇండిపెండెంట్ గా మారిపోతా. పెళ్లి చేసుకుందాం ' అని చెప్తాడు.
దీనిపై రియాక్ట్ అయిన సామ్.. ' నీ బ్యాగ్ గ్రౌండ్ లో ఉన్న జిమ్ నన్ను కన్విన్స్ చేసింది ' అని చెప్పేసింది. దీంతో ఈ రిప్లయ్ తన రోజునే మార్చేసిందంటూ సామ్ ను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ చేయడంతో వైరల్ అయిపోయింది. ఇక తర్వాత పోస్ట్ లో ' సమంత అభిమానులు వెయ్యి మంది ఉంటే అందులో నేను ఒక్కడిని. వందమంది ఉంటే వారిలో ఒక్కడిని. ఒక్కరే ఉంటే అది నేనే. ఎవరు లేరంటే నేను భూమి మీద లేనట్లే ' అని పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ కావడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు.