- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతోంది హీరోయిన్ సమంత. అయితే అలాంటి హీరోయిన్ సమంత.... తన పర్సనల్ లైఫ్ లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
అక్కినేని నాగచైతన్య.. సమంతకు విడాకులు ఇవ్వగా.. ఆ తర్వాత ఆమెకు అనారోగ్య సమస్య కూడా సోకింది. అయినప్పటికీ,. హీరోయిన్ సమంత తన కెరీర్ ను ముందుకు తీసుకువెళ్తోంది. హీరోయిన్ గా, అలాగే నిర్మాతగా.. బిజినెస్ మాన్ గా హీరోయిన్ సమంత కొనసాగుతున్నారు.
ఇటీవల నిర్మాతగా మారిన సమంత తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారట. ఏడాదికి రెండు చొప్పున సినిమాలు చేసేందుకు.. హీరోయిన్ సమంత నిర్ణయం తీసుకున్నారట. గతంలో లాగా కాకుండా... ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకే... గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సమంత తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు... తెగ సంబరపడిపోతున్నారు.






