- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sithara: మోనాలిసాతో సెల్ఫీ.. సితార ఫన్నీ క్యాప్షన్ పోస్ట్ వైరల్
by Phanindra |
మహేష్ గారాల పట్టి సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోది

X
దిశ, సినిమా: మహేష్ గారాల పట్టి సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోది. చిన్నవయసులోనే ముద్దు ముద్దు మాటలతో అందరినీ తన వైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఫొటోలు, డాన్స్ వీడియోలను నెట్టింట షేర్ చేస్తుంది. అంతేకాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటుంది. తాజాగా మోనాలిసా ఫొటోతో సెల్ఫీ దిగి పోస్ట్ చేసిన సితార.. ‘మొత్తానికి మోనాలిసాను కలిశాను. ఆమెతో ఫొటో కూడా తీసుకున్నా. కానీ, ఆమె నన్ను చూడలేక పోయింది’ అంటూ ఫన్నీగా క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘నీవు చిన్న మోనాలిసా’ అంటూ పొగిడేస్తున్నారు.
Next Story






