- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dulquer Salman: తెలుగు ప్రేక్షకులంటే దుల్కర్‌కు చిన్నచూపా?
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో 'మహానటి', 'సీతారామం' సినిమాలతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

X
దిశ, సినిమా: మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో 'మహానటి', 'సీతారామం' సినిమాలతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 'సీతారామం' మూవీతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. దీంతో తెలుగులో దుల్కర్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు ఆయన ఏ ఒక్క సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు.
ఇంతకుముందు ఓ ఇంటర్వూలో 'మంచి కథలు వస్తే తెలుగులో వరుస సినిమాలు చేయాలని భావిస్తున్నా' అని చెప్పాడు. కానీ, ఇప్పుడు ఆఫర్లు వస్తున్నా కూడా సైలెంట్‌గా ఉంటున్నాడు. దీంతో దుల్కన్ మూవీస్ మలయాళంతో పాటు తెలుగులో కూడా రావాలని, అవి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్క తెలుగు అభిమాని కోరుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను లైట్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.
- Tags
- Dulquer Salman
Next Story






