- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘టైగర్ నాగేశ్వరరావు’ తో చేతులు కలిపిన దుల్కర్ సల్మాన్
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాబోతుంది . ఇక సినిమాకు సంబంధించిన, కన్నడ ఫస్ట్ లుక్ ని స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తో లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా.. అలాగే ఈ సినిమా మళయాళ లుక్ కు సంబంధించిన వాయిస్ ఓవర్ అక్కడి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ఇస్తున్నట్లు మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. దీనికి సంబందించిన వీడియో కూడా షేర్ చేశారు.
The heartthrob of Malayalam Cinema, @dulQuer will introduce #TigerNageswaraRao to the world in Malayalam with all his charm 🤩First look on May 24th 💥💥#TNRFirstLookOnMay24@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh… pic.twitter.com/22domUNdXF
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) May 18, 2023
Also Read..
ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లపై సునిశిత్ కామెంట్స్ వైరల్.. ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్






