- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి అయితే అమ్మాయిగా పడకలోకి.. పగలంతా అబ్బాయిగా జల్సా
ఆయుష్మాన్ ఖురానా, అనన్యా పాండే జంటగా నటిస్తున్న ‘డ్రీమ్ గర్ల్ 2’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

X
దిశ, సినిమా: ఆయుష్మాన్ ఖురానా, అనన్యా పాండే జంటగా నటిస్తున్న ‘డ్రీమ్ గర్ల్ 2’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అనన్యను పెళ్లి చేసుకోవాలంటే ఆరు నెలల్లో రూ. 25 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలని.. అలాగైతేనే పెళ్లి జరుగుతుందని చెప్తాడు తండ్రి. దీంతో ఆయుష్మాన్ అమ్మాయిగా మారిపోయి.. బడా బాబులను ఫ్లర్ట్ చేస్తూ డబ్బు లాగేందుకు ప్రయత్నిస్తుంటాడు. పగలంతా అబ్బాయిగా ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే చివరికి ఏమైంది? అనేది కథ. కాగా ఆయుష్మాన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్‌లో ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్స్. మూవీ కచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.
Next Story






