Pawan Kalyan : పవన్ కల్యాణ్ ‘BRO’ నుంచి డబుల్ ట్రీట్

by Chukka Sudharani |   (  Updated:2023-05-30 14:51:22  IST  )

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ‘వీరూపాక్ష’ సినిమాతో భారీ హిట్ కొట్టి అదే ఫామ్‌లో దూసుకుపోతున్నాడు.

Pawan Kalyan : పవన్ కల్యాణ్ ‘BRO’ నుంచి డబుల్ ట్రీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ‘వీరూపాక్ష’ సినిమాతో భారీ హిట్ కొట్టి అదే ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రో’. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్రో నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, ఈ సినిమా నుంచి సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో అది చూసిన ఫ్యాన్స్ వావ్ అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. కాగా, ఈ మూవీ జూలై 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Read more:

పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం



Next Story