- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో బద్రీ సినిమా ఎవరూ మర్చిపోరు. ఈ మూవీ ఎంతో మందిని ఆకట్టుకోవడమే కాకుండా, పవర్ స్టార్ ఖాతాలో మంచి హిట్‌గా నిలిచింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో బద్రీ సినిమా ఎవరూ మర్చిపోరు. ఈ మూవీ ఎంతో మందిని ఆకట్టుకోవడమే కాకుండా, పవర్ స్టార్ ఖాతాలో మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరో పవన్ కళ్యాణ్ కాదంట.
అయితే ఓ స్టార్ హీరో కోసం ఈ కథను రెడీ చేశాడంట పూరీ జగన్నాథ్. ఆ హీరో ఎవరో కాదు, అక్కినేని నాగార్జున. ముందుగా ఈ సినిమా కోసం దర్శకుడు నాగార్జునను కలిశాడంట. కానీ డేట్స్ కుదరకపోవడంతో దీన్ని రిజక్ట్ చేశాడంట. దీంతో ఈ మూవీ పవన్ కళ్యాణ్‌కు చెప్పడంతో వెంటనే ఆయన ఓకే చేశాడంట. అలా బద్రీ మూవీ పవన్ కళ్యాణ్‌కు మంచి హిట్ అందించడమే కాకుండా, కేజీ ఇమేజీని కూడా అందించింది.
ఇవి కూడా చదవండి: బీచ్‌లో ఆ పని చేస్తూ కెమెరాకు చిక్కిన నయన్, షారుక్
Next Story






