- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamannaah Bhatia: అభిమాని అత్యుత్సాహం.. ఏం చేశాడో తెలుసా?
మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘జైలర్’ బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించగా.. ‘భోళా శంకర్’ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తాజాగా ఈ హీరోయిన్ తమిళనాడులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్ళింది. దీంతో అక్కడున్న తమన్నా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గుమిగుడారు. కాగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయినా కూడా ఓ అభిమాని బ్యారికేడ్లు దూకి మరీ మిల్కీ బ్యూటీ వద్దకు చేరుకున్నాడు. అతడు అత్యుత్సాహంతో ప్రవర్తించినప్పటికీ తమన్నా ఏ మాత్రం కోపగించుకోకుండా.. కూల్‌గా హ్యాండిల్ చేసింది. ఆ అబ్బాయితో మాట్లాడి, సెల్ఫీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Next Story






