ఎద అందాలను పెంచుకోవడానికి Tamannaah ఏం చేస్తుందో తెలుసా?

by Dishanational2 |
ఎద అందాలను పెంచుకోవడానికి Tamannaah ఏం చేస్తుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం నటనతో స్టార్ హీరోలందరి సరసన నటించి అనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ పై కన్నేసింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఏ హీరోయిన్ అయినా చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగాలంటే మంచి ఫిజిక్ మైంటైన్ చేస్తుండాలి.అందుకే చాలా మంది హీరోయిన్స్ సెక్సీగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా వచ్చిందంట.

తమన్నా ఎంత బాగుంటుందో చెప్పాల్సిన పని లేదు.పర్ఫెక్ట్ ఫిగర్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తమన్నాలో స్పెషల్ అట్రాక్టివ్ పార్ట్ తన ఎదభాగాలని చెప్పాలి. అయితే తమన్న తన ఎదభాగాలు పెంచడానికి జిమ్ లో 10 నిమిషాలు డైలీ సపరేట్గా వర్క్ అవుట్ చేస్తుందట. ఆ వర్కౌట్ కారణంగానే తమన్న ఎద బాగాలు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తమన్నా బ్యూటీ సీక్రెట్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

Next Story

Most Viewed