- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుచ్చి బాబు,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం ఏమి చేయబోతున్నాడో తెలుసా?
ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు తన రెండో సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు.

X
దిశ, వెబ్ డెస్క్: ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు తన రెండో సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. బుచ్చి బాబు,చెర్రీ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారట. ప్రస్తుతం దీనికి సంబందించిన రోజుకొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది కావాలని చేస్తున్నారా ? సినిమా మీద బజ్ పెంచేందుకు ఇలా చేస్తున్నారా అన్నది తెలియాలిసి ఉంది. అయితే ఈ సారి బుచ్చి బాబు.. తన గురువు సుకుమార్ సపోర్ట్ లేకుండా సొంతగానే సినిమా కథను రాసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెబుతున్నారు.
Read more :
Next Story






